NRML: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి గాను హెడ్యాల్ కులములకు కార్పొరేషన్ పథకం కింద 2 పాడి పశువుల యూనిట్ అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.