MDK: రామాయంపేట కాట్రియాల గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిరుపతి రేఖ మహేశ్ రెడ్డి అనే అభ్యర్థి బాండ్ పేపర్ పై తన మేనిఫెస్టో ముద్రించి ఓట్లు అడుగుతున్నారు. ఆడపిల్ల పుడితే రూ. 3,116, గ్రామంలో భద్రత కోసం ప్రతి వీధిలో సీసీ కెమెరాల ఏర్పాటు, పంచాయతీ కార్యాలయం తనను సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతున్నారు.