KMM: బోనకల్ మండలం చిన్న బీరవెల్లిలోని గ్రామ పంచాయతీ ఎన్నికలలో, ఓ వృద్ధురాలు వీల్ చైర్‌పై వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకోవడం అందరికీ స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఉదయం 9 గంటల వరకు బోనకల్ మండలంలో 26% పోలింగ్ నమోదైనట్లు ఎంపీడీవో తెలిపారు.