MBNR: జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా పాఠశాల, కళాశాల బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు.