NLG: దేవరకొండ పట్టణ బీజేపీ కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు వస్కుల సుధాకర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని వారు అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు నక్క వెంకట్ యాదవ్, నేతాల వెంకటేశ్వర్లు, జల్దా భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.