BHNG: రాజాపేట మండల కేంద్రంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం నగర సంకీర్తన అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది. మర్కుకుక్ శ్రీ భావానంద స్వామి వారి ఆశీస్సులతో అదరాసుపల్లి శ్రీధరశర్మ పర్యవేక్షణలో శ్రీ రామకృష్ణ సాయి మందిరం ఆలయ అర్చక స్వాములు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ, రాజపేట శాఖ అధ్యక్షులు నంగునూరు రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.