KNR: BJP పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలుఎందుకు తగ్గడం లేదని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్ ఆదివారం ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి, లబ్ధిని వాహనదారులకు అందించడం లేదని DCCలో నేటి ప్రెస్ మీట్లో ఆయన విమర్శించారు. ముందు BJP పాలిత రాష్ట్రాల్లో ధరలు తగ్గించాలని, తర్వాత TG రాష్ట్రంలో మాట్లాడాలని సూచించారు.