నిజామాబాద్ రైల్వే ప్రాజెక్టులపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని MP అరవింద్ ధర్మపురి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను లేఖ ద్వారా కోరారు. ఉత్తర తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రివర్గానికి అరవింద్ అభ్యర్థించిన విషయం తెలిసిందే. మరోమారు ఆయన మరోసారి కేంద్రమంత్రికి విన్నవించారు.