MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి రూ.6 కోట్లతో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కోర్సు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అప్గ్రేడ్ కు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు.