మావోయిస్టు పార్టీకి ప్రాతినిధ్యం వహించడంలో ముందున్న తెలంగాణ నుంచి ఇంకా అజ్ఞాతంలో ఉన్నది ఏడుగురే అని DGP శివధర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఆ ఏడుగురి వివరాలు: ముప్పాళ్ల లక్ష్మణ్ రావు@ గణపతి(పార్టీ మాజీ సుప్రీం), పుసునూరి నరహరి@ సంతోష్, జోడే రత్నబాయి@ సుజాత(గణపతి భార్య), వార్తా శేఖర్@ మంగ్తూ, నక్క సుశీల@ రేల, రంగబోయిన భార్య@ రూపీ, కుంజం@ ఇడ్మల్.