EG: దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్గా మనోహర్ శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ నుంచి మనోహర్ ఉత్తర్వులు అందుకున్నారు. ఈయన ప్రస్తుతం గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్నారు. విధుల్లో నిబద్ధత కలిగి , క్లిష్టమైన కేసులను చేదించడంలో కీలకపాత్ర పోషించారు. దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యo గోపాలపురం బదిలీ అయ్యారు.