MDCL: అలియాబాద్ మున్సిపాలిటీ పరిధి మజీద్‌పూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంత ఇళ్ల కల నెరవేర్చుకుంటున్నాయని తెలిపారు.