ఆసిఫాబాద్: జిల్లాలో ఇవాళ CM రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కౌటాలలో రూ.56.55 కోట్లతో 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం, నాంబాల్లో రూ.6 కోట్ల సౌర విద్యుత్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పలు విద్యుత్ ఉపకేంద్రాలు, అభివృద్ధి పనులను ప్రారంభం కానున్నాయి.