NGKL: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక పెద్దకొత్తపల్లిలో నిరసన ర్యాలీ నిర్వహించింది. ఐక్యవేదిక కన్వీనర్ పోల కిషోర్ కుమార్ నేతృత్వంలో శ్రీసీతారామాంజనేయ స్వామి దేవాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.