KMM: ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్, ప్రభుత్వ భూములపై అక్రమ వ్యాపారాలకు, ఆక్రమణలకు పాల్పడిన వారిపై పలు సెక్షన్లు నమోదు చేసి సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి సోమవారం తెలిపారు. ఆయా కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.