NGKL: మానవ అక్రమ రవాణా నివారణ పై అవగాహనలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ అండ్ లేబర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ రూపొందించిన వాల్ పోస్టర్ను ఉప్పునుంతల తహశీల్దార్ ప్రమీల మంగళవారం ఆవిష్కరించారు. వెట్టిచాకిరీ, ఇతర ఇబ్బందికర పనుల కోసం మనుషులను ఉపయోగిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.