NZB: నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయివేట్ ఉద్యోగాలకు ఈ నెల 28న ఉదయం10:30గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ రూమ్ నెంబర్121లోని జిల్లా ఉపాధి కల్పన ఆఫీసులో జాబ్ ఇంటర్వ్యూ ఉంటుందని కామారెడ్డి జిల్లాఉపాధి కల్పనధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 25ఏళ్ళ నుంచి 45ఏళ్ళ ఉండాలని, వారు బయోడేటాతో విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫోటోలు ఉండలన్నారు.