NGKL: నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 15న పురుషులకు ఉచిత ఎన్ఎస్వీ శిబిరం నిర్వహించనున్నట్లు డా. పి.సృజన తెలిపారు. కోత, కుట్లు లేకుండా 5 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని, ఇప్పటికే సంతానం ఉన్నవారు ఉపయోగించుకోవాలన్నారు. ఆపరేషన్ అనంతరం రూ.1,100 ప్రోత్సాహకం, ధృవీకరణ పత్రం ఇస్తారు. వివరాలకు 9014932408 సంప్రదించాలన్నారు.