NLG: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను శనివారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ మండలం తాటికొల్ వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, మండలానికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను. దేవరకొండ మండల శివారులో పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.