PLD: ‘నా ఇల్లు-నా చెట్టు’ నినాదంతో స్వచ్ఛ, పచ్చని చిలకలూరిపేట సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. చిలకలూరిపేటలో శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని చెత్తరహితంగా చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని ప్రజలు అర్థం చేసుకోవాన్నారు. ప్రతి వారం ఒక్కో థీమ్‌తో స్థానిక మున్సిపల్ యంత్రాంగం పని చేస్తుందన్నారు.