RR: BRSV అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో BRSV షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకాంత్, తదితరులను పోలీసులు ఇవాళ ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.