KMM: ప్రెస్ క్లబ్ వేదికగా జర్నలిస్ట్ కొరకొప్పుల రాంబాబు ఇళ్ల స్థలాల కోసం దీక్ష శనివారం నాటికి 13 వ రోజుకు చేరింది. ప్రభుత్వ హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాంబాబు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.