HYD: సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ABVP ఆధ్వర్యంలో ‘స్క్రీన్ టైమ్ టూ గ్రౌండ్ టైమ్’ పేరుతో ఖేలో భారత్ క్రీడలు నిర్వహించారు. ఈమేరకు బుధవారం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు జనారెడ్డి, బేగంపేట్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హాజరయ్యారు. యువత స్క్రీన్ టైమ్ తగ్గించి, గ్రౌండ్ టైమ్, యాక్టివిటీ టైమ్ పెంచుకోవాలన్నారు.