మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కాంబోలో వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రం డిజిటల్ హక్కుల డీల్ తుది దశకు చేరింది. ‘బింబిసార’, ‘శంకర్ దాదా MBBS’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాలకి మంచి వ్యూవర్షిప్ రావడంతో, జీ5 భారీ రేటుతో ఈ డీల్ క్లోజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను 2026 జూన్లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.