KMM: నేలకొండపల్లి మండలంలో ఈ నెల 6న ఇంటర్ పరీక్షలు రాసి వస్తుండగా జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల్లో కొరట్లగూడెం గ్రామానికి చెందిన అభిరాం బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నేలకొండపల్లి మండలం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.