AP: కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు 300-1000 ఎకరాల భూమిని సేకరించి APIICకి అందించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు GNT, VZN, శ్రీకాకుళం, VSP, అనకాపల్లి, KKD జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో 6.5GW సామర్థ్యంతో డేటా సెంటర్ల ఏర్పాటుకు విద్యుత్, నీరు సమృద్ధిగా ఉన్నచోట్ల భూములు ఇవ్వాలని గైడ్లైన్స్ ఇచ్చారు.