HYD: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిటీ నుంచి వేల సంఖ్యలో బస్సులు, కార్లు బయలుదేరనున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు 1200 బస్సులు, 1500 కార్లు కేటాయించారు. రేపు ఉదయం కార్య కర్తలు, నాయకులు తమ ప్రాంతాల్లో జెండాలను ఆవిష్కరించి వరంగల్ బయలుదేరనున్నారు.