SRCL :శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చందుర్తి మండలం జోగాపూర్ శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.