PDPL: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పెద్దపల్లి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మంగళవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటు పడుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ పాల్గొన్నారు.