WNP: గోపాల్పేట్ మండలంలో శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవాలయం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ అధ్యక్షుడు ఆదిత్య రెడ్డిని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.