TPT: జర్నలిస్ట్ ఫెడరేషన్ APWJF తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు రాస్ బిల్డింగ్లో నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానాని, విలేకరులకు త్వరలోనే ఇంటి స్థలాలు మంజూరు చేయిస్తామని భరోసా ఇచ్చారు. ప్రెస్ క్లబ్ శాశ్వత భవనం కోసం 25 సెంట్ల స్థలాన్ని కేటాయించి కట్టించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు.