MNCL: దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ మండలంలోని తాళ్లపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి పోతు సత్తయ్య తెలిపారు. గతంలో నిర్వహించిన కుటుంబ సర్వేలో పేర్లు నమోదు చేయించుకోని వారు ఆ కేంద్రంలో నమోదు చేయించుకోవచ్చన్నారు.