JGL: ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన బానోతు రాము, భూక్య రాజేష్లపై కేసు నమోదు చేసినట్లు SI రవికిరణ్ తెలిపారు. కథలాపూర్ మండలం రాజారాంతండా సమీపంలో అడవి ప్రాంతంలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి భూమిని చదును చేస్తుండగా.. ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడినారని ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ క్రమంలోనే కేసు నమోదైంది.