PDPL: ఓదెల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రేపు నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి సభకు ప్రతి గ్రామం నుంచి 50 మంది చొప్పున హాజరు కావాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీలో కొంతమంది కట్టప్ప లాగా పని చేస్తున్నారని, వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు.