NZB: ITI పాసైన విద్యార్థులకు ప్రభుత్వం ITI బోధన్‌లో ఈనెల 8న జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శాంతరం ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 8న ఉ.10 గం. ఈ మేళా ఉంటుందన్నారు. ఎలక్ట్రిషన్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్ ఇతర ట్రేడ్లలో పాసైన విద్యార్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలన్నారు.