NRPT: మక్తల్ పట్టణంలో 25 ఎకరాలలో 230 కోట్ల తో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. స్కూల్ నిర్మాణ పనులు పూర్తి అయితే పేద విద్యార్థులకు ఆసరాగా ఉంటుందని, మెరుగైన విద్య అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.