భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, వరంగల్ మాజీ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లేఖ రాసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ పంపిన శుభాకాంక్షల పట్ల గండ్ర జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.