MNCL: భీమారం మండల BRS నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన హత్యాయత్నాన్ని BRS జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ ఖండించారు. మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను సోమవారం పరామర్శించారు. నిధుల దుర్వినియోగంపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే గోపాల్ అనే నాయకుడిని కిడ్నాప్ చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.