JGL: జగిత్యాలలో ఈనెల 20న నిర్వహించనున్న మాజీ సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరారు. మెట్పల్లి పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.