NRML: పట్టణ అభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్ చైర్మన్ కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తిలు హైదరాబాద్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ పట్టణ సమస్యల పరిష్కారం కోసం అధిక నిధులు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి సహకరిస్తానని సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు