RR: షాద్నగర్ పట్టణంలోని 24వ వార్డులో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాద్నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.