HNK: హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసులో నిందితుడికి గురువారం కోర్టు శిక్ష విధించింది. 2025లో నమోదైన కేసులో హరీష్‌కు 7 నెలలు 15 రోజుల జైలు శిక్షతో పాటు రూ.100 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జేఎఫ్‌సీఎం న్యాయమూర్తి శాంతి సోని తీర్పు ఇచ్చారు. కొర్రె ఇలయ్య ఫిర్యాదుు మేరకు కేసును దర్యాప్తు చేసిన ఎస్ఐ బి. రవీందర్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.