కామారెడ్డి: సదాశివనగర్ మండల కేంద్రంలో ఇటీవల చిట్టెపు శ్రీనాథ రెడ్డి మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని బీజేపీ నాయకుడు పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందించారు. శ్రీనాథ రెడ్డి భార్యకి ఉద్యోగం కల్పిస్తానని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు.