SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ కో ఆప్షన్ అభ్యర్థులను ఎంపిక చేశారు. టీజీఐఐసీ చైర్పర్సన్ తూర్పు నిర్మలజగ్గారెడ్డి సూచనల మేరకు సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్ వెల్లడించారు. రాంనగర్ మాజీ కౌన్సిలర్ శివశంకర్ (శివుడు), శివాజీనగర్ మాజీ కౌన్సిలర్ కల్వకుంట యశోద, మైనార్టీ నుంచి రిక్షా కాలానికి చెందిన మహమ్మద్ సలావుద్దీన్ పేర్లు ఖరారయ్యయని తెలిపారు.