వరంగల్ జిల్లాలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు MP, మాత్రమే పాల్గొనడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యాంగం ద్వారా పదవులు పొందిన ఇతర ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం బాధాకరమని పేర్కొన్నాయి. భవిష్యత్తులో అన్ని వర్గాల నేతలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు.