WNP: గోపాలపేట మండలంలోని బుద్దారంలో ఏప్రిల్ 10 నుంచి పూర్తిస్థాయిలో యూనియన్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎల్డీఎం మేనేజర్ శివకుమార్ తెలిపారు. గురువారం బుద్దారంలో యూనియన్ బ్యాంకులో నూతన ఖాతాలు తెరిపించారు. మొదటి అకౌంట్ బుద్దారం గండి ఆంజనేయ స్వామి పేరు మీద ఓపెన్ చేసి, రూ.5 వేలు డిపాజిట్ చేశారు.