SRD: నాలుగు జిల్లాల ప్రజలకు అసౌకర్యంగా ఉన్న BHEL (LIG) MMTS రైల్వే స్టేషన్ను NH-65 సమీపంలోని ఇక్రిశాట్ (ఫెన్సింగ్) ప్రాంతంలో ఏర్పాటు చేయాలని జాగృతి రాష్ట్ర కార్యదర్శి ఇరిగజ్జ మురళి కృష్ణని ఇక్రిశాట్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి బిక్షపతి కోరారు. ఇవాళ HITTV ప్రతినిధితో వారు మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి లింగంపల్లి నుంచి పటాన్ చెరువు వరకు MMTS రైలును పొడిగించుకున్నారని తెలిపారు.