KMM: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధిలో కళాశాల పూర్వ విద్యార్థి సంఘం కృషి అభినందనీయమని మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం. రవీంద్రారెడ్డి అన్నారు. సోమవారం డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థి సంఘం సమావేశం నిర్వహించారు. Dy.Cm భట్టి కృషితో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సైన్స్ సెక్షన్లు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు.