SRCL: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 22 మందికి సిరిసిల్ల కోర్టు మెజిస్ట్రేట్ జయశ్రీ జరిమానాలు విధిస్తూ తీర్పు వెలువరించాలని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం సేవించి పట్టుబడిన వారిని కోటలో ప్రవేశపెట్టగా ముగ్గురికి రూ.1,000 ఇద్దరికీ రూ. 15,00,10 మందికి రూ. 2,000, ఐదుగురికి రూ. 5,000, ఒక్కరికి రూ. 7,000 జరిమానా విధించారన్నారు.
Tags :