నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ శరత్ చంద్ర అన్నారు. శనివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని శాఖల అధికారులు సమావేశం నిర్వహించారు. అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.